Tuesday, October 13, 2009

ఎప్పటికీ

నిన్ను చుసిన క్షణం........మదిలో మెరిసిన సుందరస్వప్నం

నీవు పలికిన తోలి పలుకు.......నా హృదయం లో కురిసిన స్వాతి చినుకు.....

నీతో నడిచిన తొలి అడుగు.....నా గుండె రహదారి పై వేసిన ప్రతి అడుగు....

నీవు పిలిచిన తొలి పిలుపు ......నాలో కలిగిన మైమరపు.......

 నీవు పంచిన ఆత్మీయత......నాలో చిలికిన అభిమానం.........ఇప్పటికి నాకు గుర్తే......
కానీ ,...
నీవు లేని ఈ క్షణం....
    నేను చేస్తోన్న నిరీక్షణం....
               నీవు అందించిన స్నేహ హస్తం.....
                    ఇప్పటికీ కాదు...
                      ఎప్పటికీ నాకు గుర్తే.......


-ఇందు 

2 comments:

  1. ఇవే ...తీపి గుర్తులు.... ఎప్పటికి చెరిగి పోనీ జ్జ్ఞాపకాలు
    కల కాలం ఇలాంటివి ఎన్నో కావాలనిపించే గుండె లయ చప్పుళ్ళు ....
    ఎప్పటికి కావాలనిపించే ఆశల హరివిల్లులు ..

    ReplyDelete
  2. mmmmmmmmmmmmmmmmmmmmm neeeku kavithavam vachestondi sir ;)

    ReplyDelete